Gaami Movie Budget and release Date : ఇది అరాచకం.

Gaami మూవీ march 8న రిలీస్ కాబోతుంది. ఈ మూవీ Budget వచ్చి కేవలం 30cr కావడం ఇంకా ఈ సినిమా director కొత్త వాడు కావడం,ఇంకా ట్రైలర్ Hollywood రేంజ్ లో ఉండటం చూస్తుంటే ఈ సినిమా పెద్ద హిట్ ఏఎలా ఉంధి.

Gaami movie crew:

Movie :- Gaami.

Budget :- 30cr (INR) crowd funding.

Hero:- Vishwak sen.

Heroine:- Chandini Chowdary, M G Abhinaya.
Director:- Vidyadhar Kagita.
Producer:- Karthik Sabareesh.

In Association with – Swetha Vahini Studios, Vishwaksen Cinemas, Tamada Media, Clown Pictures.
Presents by:- V celluloid.
Screenplay:- Vidyadhar Kagita, Pratyush Vatyam.
DOP:- Vishwanath Reddy ch.

Editor:- Raghavendra Thirun.
Vfx supervisor:- Sunil Raju Chinta.
Music:- Naresh Kumaran
.

Release Date: 08-03-2024.

Trailer: Gaami Trailer.

Gaami movie director

Gaami movie Director Vidyadhar Kagita.

Gaami movie

Dhamki సినిమా తర్వాత మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ చేస్తున్న సినీమా Gaami. Vidyadhar Kagita దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తిక్ల్ట్ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్. అగోర గా కనిపిస్తున్నాడు. అఘోరా గెటప్తోపాటు మరో రెండు విభిన్నమైన గెటప్ లో కూడా వర్క్ కనిపించినట్లు తెలుస్తోంది.

Gaami movie release date:

Gaami movie Release Date: 08-03-2024.

gaami movie release date

ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 8 న Gaami ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ గ్రాండ్ గా గామీ ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ ను సరికొత్త ఫార్మేట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

Gaami ట్రైలర్ PCX ఫార్మెట్‌లో రిలీస్ చేస్తున్నారు ప్రసాద్ ఐమ్యాక్స్ లో .ఈ రోజు సాయంత్రం 4:00 ఈ ట్రైలర్ ను లాంచ్ చేస్తున్న ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యానిమల్ డైరెక్టర్ Sandeep Reddy Vanga వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

యానిమల్ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ యానిమల్ సినిమా రిలీజ్ దగ్గర నుంచి సందీప్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విశ్వకేతుకు సందేశం వస్తే నెక్స్ట్ లెవల్ హైప్ రావడం గ్యారెంటీ. మరి గాంధీ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

Gaami movie Hero

Gaami movie Hero Vishwak sen.

gaami movie hero

బాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో విశ్వక్‌సేన్ ఇప్పుడు గ్యాలరీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే రొమాంటిక్ యాక్షన్ చిత్రాలు కాకుండా ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంతో తీసుకురాబోతున్నారు డైరెక్టర్, విద్యార్థులు కాగిత దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది.

సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తోంది. ఇక ఇప్పటికీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మొదటి సారి ఈ సినిమాలో విశ్వక్‌సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్నారు.

దీంతో Gaami చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ పోస్టర్ తో పాటు మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా. మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లింది. కానీ ట్రైలర్ ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది.

Gaami movie story

gaami movie

స్టోరీ ఏమి చెప్పకుండా కేవలం పాత్రలను మాత్రమే రివీల్ చేశారు డైరెక్టర్. ఇందులో విశ్వక్ సేన్, శంకర్ అనే అఘోరా పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరో రెండు విభిన్నమైన గెటప్‌లలో విశ్వ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోరా శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ సినిమా అని హింట్ ఇచ్చారు మేకర్స్. దాంతో పాటే ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 29 న రిలీజ్ చేసారు సినిమా రిలీస్ మార్చ్ 8 అంటూ అనౌన్స్ చేశారు. 

Director Vidyadhar Kagita తెరకెక్కిస్తున్న సినిమా మూవీతో తెలుగు సినిమా. ఈ సినిమా లో కలర్ ఫోటో హీరోయిన్ Chandini Chowdary కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా గురించి చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

అందులో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ అఘోరాగా భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ఫస్ట్ డిజైన్ చాలా బాగుంది. అతని అతిపెద్ద భయం మానవత్వం అతని లోతైన కోరిక కూడా. మానవ స్పర్శ అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోందిక్.

Vishwak sen next movie:

ప్రస్తుతం Gangs of Godavari గోదావరి వెస్ట్ ఎక్స్ట్రాల్లో నటిస్తున్నారు. బ్లాక్ ఏ రెండు సినిమాలు సర్ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే విశ్వక్ నటిస్తున్న సినిమాలుగా వ్యక్తి ఈ మూవీ కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు.

తాజాగా రిలీజ్ చేసిన గాని ఫస్ట్ లుక్ పోస్టర్‌లో. అఘోర పాత్రలో విశ్వక్ ఆశ్చర్యం కలిగిస్తోంది. అందరికీ షాక్. ము ఇక గతంలో ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు 4:30 ఏళ్లుగా ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.

తన పాత్ర విభిన్నంగా ఉంటుందని, హిమాలయాలు, వారణాసి వంటి ప్రాంతాల్లో షూట్ చేస్తున్నామన్నారు. సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

మాస్క దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాసాగర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాగా వి వి సెల్యూలాయిడ్ పతాకంపై కార్తీక్ సబేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్‌సేన్ కనిపించనున్నాడు. మార్చ్ 8 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Gaami movie Budget:

Gaami movie Budget INR 30 cr.

gaami movie budget

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని సరికొత్త కథతో వస్తున్న కామెడీ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కానీ ఫస్ట్ లుక్, టీజర్, ఆజ్ఞలు రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ రాబోతోంది. ఫిబ్రవరి 29 న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది.

అయితే సరికొత్త ఫార్మేట్‌లో ఈ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. కానీ షో రీల్. టైలర్, పీడీఎఫ్ ఫార్మెట్‌లో విడుదల అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రసాద్లోని పీసీ స్క్రీన్‌లో ఫిబ్రవరి 29 సాయంత్రం 4:00 ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు.

పీక్స్ పార్లమెంట్ లో ఆవిష్కరించబడిన మొట్టమొదటి ట్రైలర్ ఇదే కావడం విశేషం. ఇక ఇక్కడి నుంచి కామిక్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే. కామి కోసం విశ్వ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం గామీ strong గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ట్రైలర్ బయటకు వచ్చేసింది ఇక హైపర్ మరింత పెరగటం పక్క. ఏదైనా గాని సినిమాతో విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ హిట్ కాబోతున్నట్లుగా కనిపిస్తోంది. Teluguwala.

2 thoughts on “Gaami Movie Budget and release Date : ఇది అరాచకం.”

  1. This post is extremely radiant. I really like this post. It is outstanding compared to other posts I’ve read in quite a while. Much obliged for this better-than-average post. I truly value it!

    Reply

Leave a comment